మేడిపల్లి

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్

viswatelangana.com

March 24th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :

భీమారం మండలం గోవిందరం గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం వేద పండితులు ప్రభుత్వ విప్ ని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనుగు రమేష్ రెడ్డి భీమవరం మండలం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాజీ సర్పంచ్ తోకల గ్రామ శాఖ అధ్యక్షులు నల్ల శేఖర్ నర్సయ్య ప్యాట నారాయణ పుల్లూరు దేవయ్య లింగయ్య పరంధాం వెంకటేష్ గ్రామ వి డి సి సభ్యులు నరేష్ రాజేష్ సురేష్ అశోక్ రావు రాజు, రమేష్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button