కథలాపూర్
ఘనంగా రేణుక ఎల్లమ్మ సిద్దొగాం మహా అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నా ప్రభుత్వ విప్

viswatelangana.com
March 27th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలంలోని తూర్తి లో ఘనంగా రేణుక ఎల్లమ్మ సిద్దొగాం ఐదు రోజుల పండుగ గౌడస్తులు అమ్మవారికి డప్పుచప్పుట్లతో బోనాల ఊరేగింపు పట్నాలు అన్నదానం కార్యక్రమలు నిర్వహిరు.ప్రతి ఐదు సంవత్సరాల ఒకసారి ఘనంగా నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు అది శ్రీనివాస్ గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు



