రాయికల్
డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

viswatelangana.com
March 29th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
సీనియర్ న్యాయవాది డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే తండ్రి హనుమంతరావు మృతి పట్ల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా హనుమంతరావుతో న్యాయవాదిగా తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు ప్రగాఢ సానుభూతి తెలిపారు



