మేడిపల్లి

హెల్పింగ్ హాoడ్స్ సంస్థ ఆర్థిక సాయం..

viswatelangana.com

April 1st, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామంలో ఆదిలాపురం రాములు, గంగు ఇటీవల మరణించారు. వారికి ఇద్దరు సంతానం కలదు.వారి దీనస్థితి చూసి వారికి ఆర్థిక సహాయంగా హెల్పింగ్ హార్ట్స్ సంస్థ 10.000 వేల రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చంద రమేష్, గర్వందుల శ్రీనివాస్, కోశాధికారి దెయ్యాల రమేష్, సభ్యులుగొల్లపల్లి జలంధర్తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button