కోరుట్ల

అల్పాహారం విందుకు హాజరైన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జువ్వాడి నర్సింగహారావు

viswatelangana.com

April 6th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల నియోజవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వాసం అజయ్ఇంటికి అల్పాహార విందుకు హాజరైన కోరుట్ల నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు అల్పాహారం స్వీకరించి వార్డు యొక్క సమస్యలను అడిగి. తెలుసుకున్నారు అలాగే బీసీ కాలనీ లోని పోచమ్మ గుడి ని దర్శించి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ , యూత్ కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గం అధ్యక్షులు ఎల్లేటి మహిపాల్ రెడ్డి, ఎంబేరి సత్యనారాయణ, సంగ లింగం . ఎంబేరి నాగభూషణం. చిట్యాల లక్ష్మినారాయణ .జక్కుల ప్రసాద్ సంగా లింగం. ముల్క ప్రసాద్. పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కవిత, గణేశ్.తునికి. సాయి సందీప్ తెడ్డు విజయ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..

Related Articles

Back to top button