రాయికల్

ముందస్తు ఉగాది వేడుకలు

viswatelangana.com

April 8th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని స్థానిక విశ్వశాంతి పాఠశాలలో ముందస్తు ఉగాది వేడుకలు చాలా ఘనంగా జరిగినాయి. ఈ వేడుకలో షడ్రుచుల తో కూడిన ఉగాది పచ్చడిని విద్యార్థిని విద్యార్థులు తాగి ఒకరికొకరు ఉగాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ షడ్రుచుల ఉగాది పచ్చడిని పిల్లలందరూ ఆనందోత్సాహాలతో ఆస్వాదించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మచ్చ గంగాధర్ మాట్లాడుతూ మన మన తెలుగు సంవత్సరాది అయిన ఉగాది విశిష్టత గురించి పిల్లలకు వివరించారు ఈకార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మచ్చ లలిత , విధ్యాన్వేష్ , ఉపాధ్యాయులు రంజిత్ మహేష్ హరీష్ సంజన రష్మిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button