కథలాపూర్
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
viswatelangana.com
January 26th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారుకార్యక్రమంలో వెలిచాల సత్యనారాయణ కల్లెడ గంగాధర్ పుండ్ర నారాయణ రెడ్డి తీపిరిడ్డి పంబల శంకర్ ఆకుల నారాయణ ఆకుల సంతోష్ తలారి మోహన్ మోహన్ రెడ్డి డా.రాజుకుమార్ రాజు గోరేమియ తదితరులు పాల్గొన్నారు



