కోరుట్ల

నిజామాబాద్ పార్లమెంటరీ కాంగ్రెస్ సేవాదళ్ ఇంచార్జిగా శ్రీగద్దె నరహరి నియామకం

viswatelangana.com

April 16th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

ఆత్మకూరు గ్రామానికి చెందిన శ్రీగద్దె నరహరి నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన సందర్బంగా తన నియమాకానికి సహకరించిన రాహుల్ గాంధీ కి, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్ కు , తెలంగాణ కాంగ్రెస్ సేవాదళ్ చైర్మన్ మిద్దెల జితేందర్ కు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి, జువ్వాడి నరసింహారావు కు, జువ్వాడి కృష్ణారావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Related Articles

Back to top button