కోరుట్ల
గంగమాత పూజ లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com
April 19th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం యూసుఫ్ నగర్ గ్రామం లో శుక్రవారం నిర్వహించిన గంగమాత పూజ లో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు పాల్గొని అమ్మవారి కి పూజలు నిర్వహించారు గ్రామం లోని గంగపుత్ర సంగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో కృష్ణారావు తో పాటు కోరుట్ల మండలకాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతమ్ రాజాం ఎంపీటీసీ సభ్యుడు గుగ్గిళ్ళ ప్రియాంక సురేష్ గౌడ్ మాజీ సర్పంచులు పల్లి తుక్కయ్య గుగ్గిళ్ళ తుకారం గౌడ్ లింబాద్రి గంగపుత్ర సంఘం సభ్యులు భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు



