రాయికల్
వివిధ పాఠశాలల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
viswatelangana.com
January 26th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ మండలంలో గల వివిధ పాఠశాలల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా విస్డం హై స్కూల్ మరియు వివేకవర్ధిని మరియు ప్రగతి మరియు విశ్వశాంతి హై స్కూల్ లో వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది




