చింతకుంట గ్రామంలో చెదలు సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రచారం

viswatelangana.com
- కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్న చెదలు సత్తన్న
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాలా రాజేందర్ రావు మద్దతుగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు చింతకుంట గ్రామం లోసుమారు 800 వందల మంది ఉపాధి హామీ కూలీల దగ్గర కు వెళ్లి కాంగ్రెస్ పార్టి కి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెదలు సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు మండల కార్యదర్శి కట్ట శంకర్, వంగ మహేష్, బోధస్ నర్సయ్య, మ్యాకల మల్లేశం, దుగ్గిళ్ల రాజమల్లయ్య, గణేష్ , లక్ష్మిరాజాం, కొప్పుల గంగారెడ్డి, వంచే గణేష్, బోధస్ అభి, వేముల సంతోష్, కుంట జలందర్, అరే గంగరాజాం, చెదలు రాజు, అందుగుల బుమారెడ్డి, నల్లూరి గంగాధర్, తోట నరేష్, తోట రమేష్, బోధస్ రాజాం, అలకుంట రెడ్డి, వేముల రాజారెడ్డి, అల్లెపు నర్సయ్య, మాగ్లారపు రాజారెడ్డి, తోట లచ్చన్న , వేముల క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.



