రాయికల్
జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు

viswatelangana.com
May 5th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామం లో మాజీ వార్డ్ మెంబెర్స్ బిఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు వేల్పుల లక్ష్మణ్, బొమ్మన ముత్తన్న, ఎండీ షఫీ, పుల్లరి రాజేష్, స్వామి, నరేష్, అసిఫ్, రాయను, సోహిల్, అసిఫ్, సమీర్, మేర కుల సంగం సభ్యులందరు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.



