జగిత్యాల
జీవన్ రెడ్డిని గెలిపించండి

viswatelangana.com
May 6th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా న్యాయవిభాగం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశం లో కోరుట్ల కాంగ్రెస్ పార్టీ లీగల్ అడ్వైజర్ న్యాయవాది కస్తూరి రమేష్ మాట్లాడుతూ భారీ మెజారిటీతో జీవన్ రెడ్డిని ఎంపీ గా గెలిపించుకోవాలని కోరారు.



