కథలాపూర్
బడి బాట కార్యక్రమం పిల్లల భవిష్యత్తు కోసం ఉచిత విద్య

viswatelangana.com
May 7th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలంలోని అంబరిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిసర విద్యార్థుల బడి బాట కార్యక్రమం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కోలుగురి కిషన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన విద్య అందిచడంమే కాకా అట పాటలతో మౌలిక వసతులు కల్పిస్తూ డిజిటల్ విద్య స్మార్ట్ టివిలో విద్యాబోధన ఉచిత పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ అందిస్తూ అద్భుతమైన ప్రతిభ కాంబరుస్తూన్నా మాన ప్రభుత్వం పాఠశాల.ఎన్నో కార్యక్రమలు పాఠశాల అవరణంలో నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రత్నకుమారి. ఉపాధ్యాయులు సంజీవరెడ్డి ఏ. రాజేందర్. ఎం. రజనీకార్ రెడ్డి రాంరెడ్డి నాగరాజు, వి రాజు సరిత రవి ఇస్మాయిల్ పరమేశ్వరి సిఆర్పిఎస్ కృష్ణ ప్రసాద్. అజయ్ కుమార్ చైర్మన్సభ్యులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు



