కథలాపూర్
విద్యుత్ వినియోగదారులకు 33 KV అంబరిపేట విద్యుత్ లైన్లో చెట్ల కొమ్మలు తొలగించుట మరియు స్తంభాల లైన్లో మరమ్మతులు

viswatelangana.com
May 18th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలపూర్ మండలంలోని పలు గ్రామాలలో 19.05.2024, ఆదివారం రోజున అంబరిపేట, తండ్రియల్ మరియు గంభీర్ పూర్ సబ్స్టేషన్ల పరిధిలోని అంబరిపేట, ఇప్పపల్లి, పోతారం, కలికోట, తుర్తి, తండ్రియల్, మరియు గంభీర్ పూర్ గ్రామాలకు ఉదయం 09:00 గంటల నుండి మద్య్నహం 12:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును రోడ్ల పక్కన ఉన్న స్తంభాల యొక్క లైన్లు కింద చెట్లు పెద్దగా కావడం వల్ల వాటిని కొట్టేసి మార్మతులు చేయడం జరుగుతుంది వినియోగదారులు సహకరించగలరని ఏఈ.బుమేశ్వర్ మరియు ఆపరేషన్ అంబరిపేట సబ్ స్టేషన్ వారు తెలిపారు.



