Localరంగారెడ్డిరాజన్న సిరిసిల్ల
ఒకే రోజు పట్టుబడ్డ ముగ్గురు అవినీతి చేపలు

viswatelangana.com
May 20th, 2024
Local (విశ్వతెలంగాణ) :
రంగారెడ్డి (విశ్వతెలంగాణ) :
రాజన్న సిరిసిల్ల (విశ్వతెలంగాణ) :
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజ నీరింగ్ సీనియర్ అసిస్టెంట్ భాస్కరరావు స్మశాన వాటిక కాంపౌండ్ వాల్ బిల్లు కోసం కాంట్రాక్టర్ వెంకటేష్ వద్ద 7000 ఏడు వేల రూపా యలు లంచం తీసుకుం టూఈరోజు అడ్డంగా పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నానాజీపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి రాధికా రెడ్డి, బిల్ కలెక్టర్ బాలరాజు 35 వేల రూపా యల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసిల్దార్ మాధవి ఓ రైతు వద్ద విరాసత్ రిజిస్ట్రే షన్ కోసం 20,000 రూపాయలు డిమాండ్ చేయగా 5000 రూపాయలు, తీసుకుంటూ అడ్డంగా బుక్కైన తహసిల్దార్ వార్త పాఠకులకు తెలిసిందే



