కథలాపూర్

తాండ్రియాల గ్రామంలో నిరుపేద కుటుంబానికి చేయూత

viswatelangana.com

May 22nd, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామానికి చెందిన గడీల శ్యామల అనే నిరుపేద మహిళ కి జీవన ఉపాధి కోసం ఉప్పి అన్న యువసేన ఆధ్వర్యంలో కుట్టు మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నవీన్, రాకేష్ వినోద్, మహేష్, శేఖర్ మహేందర్, ప్రశాంత్, నవీన్ గణేష్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button