కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హామీలు నెరవేర్చాలి

viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ లో మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు లోక బాపురెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని, రైతు భరోసా ఇవ్వాలని,పెంచిన పెన్షన్లు ఇవ్వాలని, గత ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్లు కోనాపూర్ నుండి కథలాపూర్, చింతకుంట నుండి కథలాపూర్ గుంటి పెరుమాండ్లు, దులూరు నుండి పోసానిపేట రోడ్లు పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసి నాగం భూమయ్య, గుండారపు గంగాధర్, నాంపల్లి లింబాద్రి, కొండ ఆంజనేయులు, ఎండీ రఫీ, మిట్టపెల్లి గంగారెడ్డి, కల్లెడ శంకర్, వెంకటేశ్వర్ రావు, ఏజిబి మహేందర్, కొత్తపెల్లి శ్రీను, కల్లూరి రమేష్, జెల్ల వేణుగోపాల్, ఏనుగు ఆది రెడ్డి, సబ్బానీ గంగు, ముదాం నరేష్, బద్దం మహేందర్, పుర్కుటపు గంగారెడ్డి, రాచర్ల రవి, పడాల భూమేష్, చెక్కపెల్లి రాజ్ కుమార్, ఎండీ ఇర్ఫాన్, గోవర్ధన్, కడారి వెంకట స్వామి, కుంటాల లక్ష్మీ నర్సయ్య, మహేష్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



