కథలాపూర్
పూర్వ విద్యార్థుల సమ్మేళనం

viswatelangana.com
May 28th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన 2006 2007 పదో తరగతి విద్యార్థులు కథలాపూర్ మండల కేంద్రంలోని ఎస్ ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. 17 సంవత్సరాలు తర్వాత ఆత్మీయంగా కలుసుకొని ఒకరికొకరు చదువుకున్న రోజులు జ్ఞాపకాలను గుర్తు చేసుకొని మిత్రబృందం పంచుకొని ఆరోజు చిన్ననాటి స్నేహాన్ని మర్చిపోకుండా ఈరోజు ఆత్మీయంగా కలిశారు పూర్వ విద్యార్థులు.



