రాయికల్
ప్రాథమిక పాఠశాలలో నోటుబుక్కుల పంపిణీ

viswatelangana.com
June 20th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఆలూరు ప్రాథమిక పాఠశాలలో జేయు అగ్రి సైన్సెస్ మరియు రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు 200 నోట్ బుక్కులను జేయు ప్రతినిధులు సాయిరాజ్ చైతన్య పాండు రైతు సేవా కేంద్రం నిర్వాహకులు విజయ్ అజయ్ మల్లారెడ్డి లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెక్కొండ రాంరెడ్డి రాజశేఖర్ ఉపాధ్యాయులు సతీష్ సాయికృష్ణ కవిత శృతి పాల్గొన్నారు



