రాయికల్
మానసిక దృఢత్వాన్ని కలిగిఉండాలి
viswatelangana.com
January 29th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
- విద్యార్థులు శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వాన్ని కలిగిఉండాలని ఎస్సై అజయ్ అన్నారు.
మంచిర్యాల పట్టణంలో పద్మనాయక పంక్షన్ హాల్ లో 1వ కుంగ్ ఫు ఓపెన్ అల్ స్టైల్స్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్ షిప్ గ్రాండ్ మాస్టర్ కంటేశ్వర్ అసిస్టెంట్ గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ ఆర్గనైజర్ నాగలక్ష్మి సారీస్ మాస్టర్ మోహన్ ఆధ్వర్యంలో జరిగాయి ఇందులో రాయికల్ పట్టణానికి చెందిన కరాటే మాస్టర్ కనుక ప్రభాకర్ ప్రవీణ్ వద్ద శిక్షణ పొందిన కండ్లపల్లి శశాంక్ గంగాధరి హన్సిత్ ఇంద్రాల చైత్రిక వేల్పుల ప్రహర్షిత యశోద సాహిత్యలు బంగారు పతకాలు వేల్పుల సాత్విక్ దేవ లాస్యప్రియలు కాంస్య పతకాలు సాధించారు సోమవారం ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎస్సై అజయ్ అభినందించి పతకాలు ప్రశంస పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మాస్టర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.



