కథలాపూర్
ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

viswatelangana.com
August 26th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని కథలాపూర్ మండలం లోని పలు గ్రామాల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేశధారణ లో అలరించారు.



