రాయికల్
ఇంటింటికి తిరిగిన అధ్యాపకులు

viswatelangana.com
September 5th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ప్రథమ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల హాజరు శాతం తక్కువ ఉండటంతో, ఇంటింటికి తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకు మీ పిల్లలను కళాశాలకు క్రమం తప్పకుండా పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజేష్ అలాగే అధ్యాపకులు పాల్గొన్నారు



