కథలాపూర్
ఊట్పల్లి వాలీబాల్ క్రీడాకారులకు కథలాపూర్ ఎస్సై ప్రోత్సాహం

viswatelangana.com
September 8th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంఊట్ పల్లి గ్రామ వాలీబాల్ క్రీడాకారులకు క్రీడ ను ప్రోత్సహిస్తూ, యువత చెడు అలవాట్లు కి దూరంగా ఉండాలనే ఉద్దేశ్యం తో, జగిత్యాల జిల్లా ఏఆర్ ( ఆర్ఐ) రామకృష్ణ , మరియు కథలాపూర్ ఎస్సై నవీన్ కుమార్, వాలీబాల్ క్రీడాకారులకి క్రీడా దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ పురుషోత్తం, ఆకుల చిన్న నర్సయ్య, మురళి, ముదాం ప్రవీణ్, దయ ప్రశాంత్, గజ్జెల నవీన్, గజ్జెల జీవన్, బాధినేని చరణ్, మోహన్, దయ అజయ్, దయ రతిష్ , ఊట్పల్లీ క్రీడాకారులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఊట్ పల్లి వాలీబాల్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు



