కోరుట్ల
మున్సిపల్ కార్యాలయంలో కాళోజి జయంతి వేడుకలు

viswatelangana.com
September 9th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణ మున్సిపల్ కార్యాలయంలో కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు మున్సిపల్ కమీషనర్ బట్టు తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమములో కార్యాలయ సిబ్బంది అందరూ పాల్గొన్నారు.



