అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుమల గంగాధర్

viswatelangana.com
వినాయక నవరాత్రోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం మూడవ వార్డు సంజీవయ్య నగర్ లో వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు తిరుమల గంగాధర్ కొంతం రాజం అన్నం అనిల్ సీనియర్ పాత్రికేయులు బలిజ రాజారెడ్డి కౌన్సిలర్లు గుండోజి శ్రీనివాస్ మోర్తాడ్ లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలు అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుతూ హిందూ ధర్మం ప్రకారం గణనాథుని మొదటగా పూజలు నిర్వహించుకోవడం ఆనవాయితీ అని తెలుపుతూ ప్రతి శుభకార్యంలో ముందుగా గణనాథుని పూజలు నిర్వహించిన కలనే ఈ కార్యక్రమమైనా ప్రారంభిస్తాము కాబట్టి ఈ యొక్క వినాయకుని ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలని అందరు కూడా ఆయురారోగ్యంగా అష్టైశ్వర్యం గా భోగభాగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని కోరినారు ఇట్టి కార్యక్రమంలో గణేష్ మండప నిర్వాహకులు మోర్తాడ్ రాజశేఖర్ బొల్లె హరీష్ తాళ్లపల్లి మనోజ్ మాట్ల పృథ్విరాజ్ తెడ్డు విజయ్ చిట్యాల ప్రభాకర్ చిట్యాల రాజశేఖర్ చిట్యాల మధు తళపెళ్లి రాజాగంగారం యాటం శేఖర్ కల్లేపల్లి కళ్యాణ్ బాపురపు స్వాగత్ రాజయ్యబొల్లె గంగాధర్ సంజీవయ్య నగర్ యూత్ సభ్యులు మహిళలు పాల్గొన్నారు



