కోరుట్ల

ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన డీఐఈవో

viswatelangana.com

September 12th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జానియర్ కళాశాల (బాలురు) ను జగిత్యాల జిల్లా ఇంటమ్మీడియట్ విద్యాధికారి డా. కే వెంకటేశ్వర్లు సందర్శించారు. అలాగే గత సంవత్సరం రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాంధించిన విద్యార్థినులను సన్మానించారు. ర్యాంకులు సాందించిన విద్యార్థినిలు అర్ఫియా బేగం – 464, జర అఫ్సీన్ 456, నబిలా ఫాతిమా 452. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గౌసూర్ రెహమాన్, ఎన్ఎస్ ఎస్ పిఓ గంగాప్రసాద్, అధ్యాపకులు ఇమ్రాన్ ఖాన్, నటరాజన్, హబీబ్, ప్రశాంత్, సుబ్రమణ్యం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button