కథలాపూర్
సిరికొండ యువతరం యూత్ ఆధ్వర్యంలో కుంకుమ పూజ

viswatelangana.com
September 14th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని సిరికొండ యువతరం యూత్ ఆధ్వర్యంలో శనివారం రోజున కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిరికొండ యువతరం యూత్ సభ్యులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.



