రాయికల్
ఉత్తేజానికి 50 కిలోల అటుకులు విరాళం
viswatelangana.com
February 4th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ మండలంలోని రామాజీపేట్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక తరగతుల నిర్వహణ సందర్బంగా వారికి ఉత్తేజం అల్పాహారానికై ఇదే గ్రామానికి చెందిన ప్రస్తుతం జగిత్యాలలో వుంటున్న పూర్వ విద్యార్థి శ్రీగద్దె గంగాధర్ మొదటి విడతగా 30 కిలోల అకోల అటుకులను విద్యార్థుల అల్పాహారానికై పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గజ్జెల నరేందర్ పండిత పరిషత్తు జగిత్యాల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్ కు అందజేశారు తర్వాత మరో 20 కిలోల అటుకులు అందజేస్తానని తెలిపారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీ గద్దె గంగాధర్ ను ప్రోత్సహించిన పాఠశాల హిందీ పండిట్ వేల్పుల స్వామి యాదవ్ లను అభినందించారు



