రాయికల్

ప్రజాపాలన దినోత్సవం

viswatelangana.com

September 17th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం మంగళవారం ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు నందు ఉపాధ్యాయులు జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్బంగా తెలంగాణా ప్రాంత విమోచన భారతదేశంలో విలీనం సంఘటనలను విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గట్టు రమేష్ నర్సయ్య ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు చెరుకు మహేశ్వర శర్మ ఏనుగు రజిత లక్కాడి రాజరెడ్డి పుర్రె శ్రీనివాస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button