కథలాపూర్

ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం

viswatelangana.com

September 18th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

ఇటీవల జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన మామిడిపెల్లి శ్రీనివాస్ రెడ్డి కి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కథలాపూర్ కాంప్లెక్స్ తరుపున సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ ఎం, కాంప్లెక్స్ పరిధిలోని ప్రధానోపాధ్యాయులు, ఊట్ పల్లి, దుంపేట గ్రామాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button