కోరుట్ల

శ్రీ దుర్గాదేవి శరన్నవారాత్రోత్సవాల ఆహ్వాన కరపత్రిక ఆవిష్కరణ

viswatelangana.com

September 24th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణ భారతీయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న దుర్గ నవరాత్రుల కరపత్రిక ఆలయ సంఘ ఆవరణలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సంకు అంబరీష్, ప్రధాన కార్యదర్శి ఎంబెరి సత్యనారాయణ, సహాయ కార్యదర్శి ఎంబేరి ఆనంద్, కోశాధికారి ఎక్కలదేవి గోపాల్, పిట్ట మధు, మామిడాల మహదేవ్, సిరిపురం ప్రతీప్, గుండోజి సందేశ్, పిట్ట హరిష్, ఆలయ పూజారి శ్యామ్ సుందర్ శర్మ, గోనె వినయ్, ఉశకోల హర్షవర్ధన్, మామిడాల సాయి, ఏంబేరి ఆకాష్, రాహుల్, గుడిసె శ్రీనివాస్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button