కోరుట్ల
గౌడ సంఘం అధ్యక్షుడిగా సూదవేని భూమయ్య

viswatelangana.com
September 24th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల మండలం సంగెం గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు గా సూదవేని భుమయ్య ఎన్నికయ్యారు..అదేవిధంగా ఉపాధ్యక్షుడుగా పల్లి ప్రకాష్, డైరెక్టర్ లుగా వి.శ్రీహరి, ఎం.లింగం, ఎస్.జలంధర్, పిపి.లింగం, ఎన్.సత్యనారాయణ, ఎన్.కిషన్, పి.రాములు, ఆర్.గణేష్ లు ఎన్నికయ్యారు.



