కోరుట్ల పట్టణంలోని 22 వార్డు గావ్ ఛలో బస్తీ ఛలో అభియాన్ కార్యక్రమం
viswatelangana.com
- ముఖ్య అతిథి సురబి నవీణ్ కుమార్
బిజెపి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు నరేంద్రమోదీ పరిపాలన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తు పేద ప్రజల సంక్షేమం, మహిళా సాధికారత, అంతర్గత, బాహ్య భద్రత, సాంస్కృతిక పునరుద్ధరణ, విదేశాల్లో భారతదేశ గౌరవాన్ని పెంచడం వంటి అనేక రంగాలలో భారత దేశం ఖ్యాతిని పెంపొందించిన కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా సాధించిన అసాధారణ అభివృద్ధి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి నేతృత్వంలోని జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా, మరియు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు G కిషన్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ఎంపీ ధర్మపురి అరవింద్ మార్గదర్శకత్వంలో గావ్ చలో బస్తీ ఛలో అభియాన్ కార్యక్రమం పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్ అధికార ప్రతినిధి కస్తూరి లక్ష్మీనారాయణ జిల్లా కార్యవర్గ సభ్యులు సుధా వేణి మహేష్ మాజీ పట్టణ అధ్యక్షులు చిరుమల్ల ధనంజయ బండారి వెంకట సీనియర్ నాయకులు జక్కుల జగదీశ్వర్ రుద్ర శ్రీనివాస్ తులసి కృష్ణ మ్యాకల గణేష్ అయ్యప్పగుట్ట రమేష్ సీనియర్ కార్యకర్త అయిన కీర్తిశేషులు బండారి రాజేష్ ఇంటికి వెళ్లి పరామర్శించి కేంద్ర పథకాలు వివరించడం జరిగింది. సీనియర్ నాయకులైన మూడో పెళ్లి గంగారం ఇంటికి వెళ్లి పార్టీ బలోపేతాన్ని చేయాలని పార్టీ చేస్తున్న పథకాల గురించి వివరించాలని కోరరు వారితోపాటు బీజేపీ సీనియర్ నాయకులు మరియు బీజేపి. బీ జే వై ఎం నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు



