రాయికల్
ఉద్యోగ అవకాశాలు

viswatelangana.com
March 1st, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఏనుగు దయానంద్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కలదు. ఆసక్తి కలిగిన18 సంవత్సరాలు గల మహిళ అభ్యర్థులు మార్చ్ 2వ తేదీ ఆదివారం రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పదవ తరగతి మార్కుల మెమో, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 తీసుకొని ప్రగతి హై స్కూల్లో హాజరుకావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9440858732, 9177879383, 9491566790, 9133573636 నంబర్లలో సంప్రదించాలన్నారు.



