కథలాపూర్నిజామాబాద్
రాళ్ల వాగు ప్రాజెక్ట్ సందర్శించిన ప్రభుత్వ విప్

viswatelangana.com
March 3rd, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
నిజామాబాద్ (విశ్వతెలంగాణ) :
కమ్మర్ పల్లి మండలం కోనాపూర్ గ్రామంలోని ప్రాజెక్టును సోమవారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిశీలించారు.. తెగిపోయిన కాలువ ను, మత్తడి ని పరిశీలించారు.. త్వరలోనే ఫీడర్ చానల్ కాలువ నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు.. వాటి నిర్మాణం చేపట్టడం వలన కథాలాపూర్ మండల పరిధిలోని భూషణ్ రావు పేట,ఊట్ పల్లి, పెగ్గెర్ల, చింతకుంట పరిధిలో చాలా వరకు సాగు నీరు పంట పొలాలకు చేరుతుందని తెలిపారు..



