కోరుట్ల
మున్సిపల్ కమిషనర్ సస్పెండ్

viswatelangana.com
March 6th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి సస్పెన్షన్ కు గురయ్యారు. అదే స్థానంలో కోరుట్ల ఎంపీడీవో రామకృష్ణకు కోరుట్ల ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



