రాయికల్

నిరుపేద యువతికి ఆర్థిక చేయూత

viswatelangana.com

March 9th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో నిరుపేద కుటుంబానికి చెందిన బోగ లావణ్య – కీ శే లింగ మూర్తి కుమార్తె వివాహానికి సేవా సంఘ మరియు యువజన సంఘ నాయకులు 10,000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు తాటిపాముల విశ్వనాధం, సామల్ల సతీష్ ప్రధాన కార్యదర్శులు మామిడాల లక్ష్మి నారాయణ, ఆడెపు రాజీవ్ నేత ఉపాధ్యక్షులు శ్రీరాముల సత్యనారాయణ సిరిపురం రఘు, ఎలిగేటి సతీష్, సింగని సతీష్ కోశాధికారులు సిలివేరి నర్సయ్య, బొమ్మకంటి నవీన్ సంయుక్త కార్యదర్శులు అనుమల్ల చంద్ర తేజ, గంట్యాల ప్రవీణ్, అష్టమ వాడ పెద్దలు, పోపా సభ్యులు, గౌరవ సలహాదరులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button