కథలాపూర్
గంభీర్ పూర్ లో బ్యాంకు ఏర్పాటు కోసం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని కలిసిన బిజెపి నాయకులు
viswatelangana.com
February 11th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
గంభీర్ పూర్ లో బ్యాంక్ ఏర్పాటు చేయడం వలన గంభీర్ పూర్, రత్నాల పల్లి, మోత్కూరావు పేట, గోవిందారం పరిసర గ్రామాల ప్రజలందరికీ, రైతులకు సౌకర్యంగా ఉంటుంది అని బండి సంజయ్ ని కోరగా సానుకూలంగా స్పందించి తప్పకుండా ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చి బిజెపి నాయకులు దాసరి జలంధర్ , కొత్తూరు నగేష్, బాస జలంధర్ తదితరులు కలిశారు.



