కొడిమ్యాల

వరి పొలాలలోపరిమితికి మించిన తెల్ల గొలుసులు పురుగుల పరిశోధనా

viswatelangana.com

March 16th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పలు గ్రామలలో చాలామంది రైతులు వరి నాట్లు వేసిన యాసంగి పంట పొలాల్లో పరిమితికి మించి తెల్ల గొలుసులు, స్టెమ్ బోరర్,రావేప్ విద్యార్థులు గమనించారు. ప్రస్తుత తరుణంలో ఈ నష్టమును నిరోధించడానికి అవకాశం లేదు ఈ కాండం తొలుచు పురుగును రైతులు నారుతో వరి నాట్లు అయ్యాక 30 రోజుల తర్వాత చిరు పొట్ట దశలో గమనించి ఈ పురుగుల నిరోధించేగుళికలను, అదేవిధంగా అంతర్వాయిక, సిస్టమిక్, పురుగుమందులను పిచికారిచేసి ఇట్టినష్టం జరగకుండా చూసుకోవాలని రావేప్ విద్యార్థినులు ఈ కార్యక్రమంలో స్రవంతి, స్పందన, సోనీ, సత్య, జోష్ణ, పాల్గొన్నారు

Related Articles

Back to top button