జువ్వాడి భవన్ లో పంచాంగ శ్రవణం…

viswatelangana.com
కోరుట్ల పట్టణ జువ్వాడి కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్ లో ఆదివారం విశ్వవసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన నాయకులకు ఉగాది పచ్చడి అందజేశారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు విజేత దంపతులతో పాటు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజాం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, మచ్చ కవిత, సేవాదల్ జిల్లా అధ్యక్షులు సురేష్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం వెంకటేష్ గౌడ్, పోతుగంటి శంకర్ గౌడ్, ఎంబేరి నాగభూషణం, ఆడెపు మధు, మ్యాకల నర్సయ్య, ఎంబేరి సత్యనారాయణ, చిటిమెల్లి రంజిత్ గుప్తా, అల్లాడి శ్రీనివాస్, కటకం దివాకర్, నేతి శ్రీనివాస్, ఎడ్ల రమేష్, నేమూరి భూమయ్య, చిలువేరి విజయ్, ముక్కెర లింబాద్రి, ఏలాల వెంకట్ రెడ్డి, బుస రాజేష్, గొనె రాజేష్ కన్న, గొనె శంకర్, వెంకటేశ్వర్ రావు, పిసరి అశోక్, గజేంగి రవీందర్, నీలగిరి భూమారావు, పసుల కృష్ణప్రసాద్, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు.



