కొడిమ్యాల
డ్రోన్ తో పిచికారి వరి అగ్గి తెగులు నివారణకై

viswatelangana.com
April 2nd, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పూడూరు గ్రామంలో బండ రమణారెడ్డి నాలుగు ఎకరాల 10 గుంటల పొలంలో జె జి ఎల్, 24423 సాగు చేయగా ప్రస్తుతం130 రోజుల పంట కాలంలో అగ్గి తెగుల మెడవిరుపు పురుగును గమనించిన రావేఫ్ విద్యార్థినులు కౌలుదారులు బండ మహేందర్ రెడ్డి కి, సూచించగా 12 లీటర్ల సామర్థ్యం గల డ్రోన్ తో ఐసో ప్రోతలేన్ ఒక లీటరు, సెన్సా ఒక లీటరు పిచికారి చెయ్యాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రావేఫ్ విద్యార్థినులు స్రవంతి, స్పందన, సోనీ, సత్య, జోష్ణ, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు..



