రాయికల్
భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సమావేశం

viswatelangana.com
April 8th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం లో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పార్టీ క్రియాశీల సభ్యత్వ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాగిళ్ల సత్యనారాయణ మాట్లాడుతూ వచ్చే మున్సిపల్ ఎన్నికలలో సమిష్టిగా పనిచేసి అధికారం చేపట్టాలని అన్నారు.ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షుడు కల్లెడ ధర్మపురి జిల్లా మహిళా అధ్యక్షురాలు సూరతని భాగ్య నాయకులు మచ్చ నారాయణ, కుర్మా మల్లారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,కుంబోజీ రవి,బన్న సంజీవ్, కూనారపు భూమేష్, శ్రీనివాస్, రామన్న,రవి కిషోర్, సుమన్, మహేందర్ రెడ్డి, అందే శంకర్ తదితరులు పాల్గొన్నారు.



