కొడిమ్యాల
ఆపద సమయంలో రక్తదానం చేసిన మేమున్నాము స్వచ్చంద సేవాసంస్థ సభ్యుడు ఇందూరి రమేష్,ఇందూరి రాజు

viswatelangana.com
April 11th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
కొడిమ్యాల మండలం కొనాపూర్ గ్రామానికి చెందిన మోహన్ రెడ్డి, అనారోగ్యంతో బాధపడుతూ జగిత్యాల విజయ హాస్పిటల్ చేరగా రక్తహీనత తో బాధపడుతున్న పెషేంట్ మోహన్ రెడ్డికి రక్తం ఎక్కించాలని డాక్టర్, చెప్పారు పరిస్థితి తెలుసుకున్న మేమున్నాము స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు మొగిలిపాలెం శ్రీనివాస్, సంస్థ సభ్యుడైనా ఇందూరి రమేష్, ఇందూరి రాజు ఇరువురిని జగిత్యాల బ్లడ్ బ్యాంక్ పంపించి రక్తదానం చేయించారు రక్తదానం చేసిన రమేష్, రాజు ని పెషేంట్ కుటుంబ సభ్యులు సంస్థ అధ్యక్షులు శ్రీనివాస్ మరియు, పలువురు అభినందించారు



