రాయికల్

ప్రగతిలో వీర సైనికులకు ఘన నివాళి

viswatelangana.com

February 14th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

రాయికల్ ఫిబ్రవరి: పుల్వామా దాడిలో వీరమరణం పొందిన భారత జవాన్లకు నివాళులర్పిస్తూ రాయికల్ పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ బృందం రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలె శేఖర్ మాట్లాడుతూ దేశసేవ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని సైనికుల త్యాగాన్ని మనందరం గుర్తించాలని, వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్ ఉపాధ్యాయ బృందము విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button