ఇబ్రహీంపట్నం

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఉచిత వైద్య సేవా ప్రజలకు చేశారు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్

viswatelangana.com

February 14th, 2024
ఇబ్రహీంపట్నం (విశ్వతెలంగాణ) :

ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏటీఎం స్పెషాలిటీ హాస్పిటల్ జగిత్యాల డాక్టర్ గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో కిడ్నీ వ్యాధులకు సంబంధించి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగినది ఇట్టి చేయడం జరిగింది వైద్య శిబిరానికి ఇబ్రహీంపట్నం మండల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను పొందడం జరిగినది మరియు ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో మండల గ్రామ లో వందమంది ప్రజల కు కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించమని కోరగానే వైద్య సిబ్బందితో వచ్చి రోగులకు అవసరం ఉన్న పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు డాక్టర్ గొల్లపల్లి చంద్ర శేఖర్ గౌడ్. డాక్టర్ మానస. ఇబ్రహీంపట్నం గౌడ్ సంగం నాయకులుచెట్ల పెళ్లి సత్యనారాయణ గౌడ్గౌడ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి..భూసారపు సాయిరాం గౌడ్.ఇబ్రహీంపట్నం మండల గౌడ సంఘం అధ్యక్షులు..

Back to top button