కోరుట్ల
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరండి

viswatelangana.com
May 8th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గౌసూర్ రెహమాన్, ఎన్ ఎస్ ఎస్ పివో గంగప్రసాద్, అధ్యాపకులు ఇమ్రాన్ ఖాన్, నటరాజన్, హబీబ్, శ్రీనివాస్ లు కల్వకోట, వెంకటాపూర్ గ్రామాల్లో పది పాసైన విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కళాశాల కోరుట్ల లో చేరాలని కోరారు.



