పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
జాతీయ జెండాను ఎగురవేసిన పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్

viswatelangana.com
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన కోరుట్ల పట్టణంలో సోమవారం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావుల ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈసంద్భంగా స్థానిక పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ జాతీయ జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ తో పాటు మ్యాకల నర్సయ్య, నాజుముద్దీన్, దండవేని వెంకట్, ఎంబేరి సత్యనారాయణ, చిటిమెల్లి రంజిత్ గుప్తా, అన్నం అనిల్, ఆడెపు మధు, ఎంబేరి నాగభూషణం, పుప్పాల ప్రభాకర్, అన్వర్, ఎలిశెట్టి భూమారెడ్డి, జిందమ్ లక్ష్మి నారాయణ, రిజ్వాన్, ఎతిరాజం, నర్సయ్య, అక్బర్, సోగ్రాభి, ఖయ్యుమ్, వసీం, శ్రీరాముల అమరేందర్, పసుల కృష్ణప్రసాద్, చిలువేరి విజయ్, కట్కమ్ దివాకర్, కోట గంగాధర్, నేమూరి భూమయ్య, గడ్డం కిరణ్, చిట్యాల లక్ష్మీనారాయణ, తెడ్డు విజయ్, రహీం, మొగిలి డాక్టర్ రమేష్,దర్శనాల రాజు, తదితరులు పాల్గొన్నారు.



