రాయికల్
రాయికల్ మండల్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

viswatelangana.com
June 19th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్, గంగధర్, నరేష్, యూత్ మండల్ అధ్యక్షులు ఏలేటి జలంధర్ రెడ్డి, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని నాగరాజు, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాకేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి షాకీర్, అసెంబ్లీ ఉపాధ్యక్షులు రాజీవ్,మండల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షలు సాగర్, శివ, శేఖర్, రాంకీ, తదితరులు పాల్గొన్నారు.



