కోరుట్ల మోడల్ స్కూల్ లో విద్యార్థులకు అవగాహణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్
viswatelangana.com
10th తరువాత what next అనే కార్యక్రమంలో భాగంగా కోరుట్ల మోడల్ స్కూల్ లో విద్యార్థులకు అవగాహన కల్పించి తదుపరి క్లుప్త వివరణ కోసం పుస్తక రూపంలో అందజేశారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ వారితో పాటు బీజేపీ కోరుట్ల మండల బీజేపీ అధ్యక్షులు పంచరి విజయ్ కుమార్ ఉప సర్పంచ్ బద్ధం తిరుపతి రెడ్డి వార్డ్ మెంబర్ నాగరాజు యూసఫ్ నగర్ వార్డ్ మెంబర్ ప్రశాంత్ కోరుట్ల మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి భూమి వినోద్ కోరుట్ల పట్టణ కార్యదర్శి ఎర్ర రాజేందర్ బీజేపీ ఇబ్రహింపట్నం మండల ప్రధాన కార్యదర్శి సుంచు రణధీర్ రెడ్డి బి జే వై ఎం కోరుట్ల మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి రాజు బి జే వై ఎం కోరుట్ల మండల కార్యదర్శి రాహుల్ గౌడ్ బూత్ అధ్యక్షులు శేకర్ సురభి నవీన్ కుమార్ యూత్ ఫోర్స్ కన్వీనర్ మర్రి నందు చిక్యాల దామోదర్ సంజీవ్ నాగరాజు సాయి మరియు బీజేపీ బి జే వైఎమ్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.



